Navneet Kaur: లోక్‌సభలో తెలుగు.. అదరగొట్టిన ఎంపీ నవనీత్ కౌర్.. వీడియో

Updated on: Aug 12, 2021 | 7:08 PM

‘మీరు తెలుగు మాట్లాడే సభ్యులు. నేను కూడా తెలుగు మాట్లాడతాను. మీరు చైర్‌లో ఉన్నారు కనుక నాకు మరో నిమిషం మాట్లాడే చాన్సివ్వండి’ అని ఒక మహిళా ఎంపీ చక్కటి తెలుగులో మాట్లాడి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచారు.

Loading...
Unable to load recommendations.
Follow Us