Kotamreddy Sridhar Reddy: YCPతో విబేధాలపై కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!.. ఏం చెప్పారంటే?
వైసీపీ విభేదాలపై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో జరిగిన క్రాస్ట్‌ఫైర్‌లో వైసీపీ పార్టీలో విభేదాలకు సంబంధించిన అసలు కారణాలను ఆయన వివరించారు. అమరావతిలో వదరల సమయంలో ప్రజలను తాను పరామర్శించడమే పాపమైందని ఆయన తెలిపారు. అప్పటి నుంచే వైసీపీ అధినేత తనను అనుమానించడం స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.
వైసీపీతో విభేదాలపై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో జరిగిన క్రాస్ట్‌ఫైర్‌లో పార్టీలో విభేదాలకు సంబంధించిన అసలు కారణాలను ఆయన వివరించారు. అమరావతిలో వదరల సమయంలో ప్రజలను తాను పరామర్శించడమే పాపమైందని ఆయన తెలిపారు. అప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ తనను అనుమానించడం స్టార్ట్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా ఉండి అధికార పార్టీని విభేదించడం కూడా ఇందుకు ఒక కారణమని ఆయన అన్నారు. అందుకే తనపై కోవర్టు అనే ముద్రవేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

