Kerala Floods Live Video: దక్షిణ భారతానికి ఉప్పెన ముప్పు… పెరిగిన మృతుల సంఖ్య.. (లైవ్ వీడియో)

Updated on: Oct 17, 2021 | 7:40 PM

Kerala Floods: భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం బీభత్సం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 21కి చేరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us