CM KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన.. లైవ్ వీడియో

|

Dec 07, 2022 | 3:14 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా జిల్లాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించనున్నారు.

Published on: Dec 07, 2022 02:15 PM