Jawad Cyclone Video: తీరం దాటుతున్న తీవ్ర తుఫాన్.. ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్.. (వీడియో)

|

Nov 18, 2021 | 8:01 AM

మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.

Follow us on