Jawad Cyclone: ముంచుకొస్తున్న మహా తుఫాన్.. ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్.. (వీడియో)
మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
Published on: Nov 17, 2021 09:48 AM
