Ambati Rambabu: అంబటికి బెయిల్..వైరల్ అవుతున్న అంబటి ట్విట్టర్ పోస్ట్..!!
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు కోర్టు పది వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది. రేపు ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదల కానున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నమోదైన కేసులో పది వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తులు, రెండు ష్యూరిటీలపై బెయిల్ ఇచ్చింది. అలాగే, అంబటి రాంబాబు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయనకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా
సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??
