CP Ranganath Press Meet Live: బండి సంజయ్ అరెస్ట్ పై సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్..(లైవ్)

Updated on: Apr 05, 2023 | 5:17 PM

తెలంగాణ పాలిటిక్స్‌లో పేపర్ లీకేజీ దుమారం కంటిన్యూ అవుతుంది. BRS వర్సెస్ BJPగా మారిపోయింది వివాదం. బండి అరెస్ట్‌పై వరంగల్ సీపీ ప్రెస్‌మీట్ పెట్టి.. ఆయన పాత్రపై ఆధారాలు చూపారు.

తెలంగాణ పాలిటిక్స్‌లో పేపర్ లీకేజీ దుమారం కంటిన్యూ అవుతుంది. BRS వర్సెస్ BJPగా మారిపోయింది వివాదం. బండి అరెస్ట్‌పై వరంగల్ సీపీ ప్రెస్‌మీట్ పెట్టి.. ఆయన పాత్రపై ఆధారాలు చూపారు. బండికి ప్రశాంత్‌ ఫోన్‌కాల్స్‌పై వివరణ ఇచ్చారు. ఆ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..