Rahul Gandhi Live: తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యమయ్యాయి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
Congress Public Meeting LIVE: నాగర్‌కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామంలోని చంద్రయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కల్వకుర్తి బహిరంగ సభకు వెళ్తున్న రాహుల్‌గాంధీ.. సడెన్‌గా తన షెడ్యూల్‌ని మార్చేశారు. రాహుల్‌గాంధీ తమ గ్రామానికి వస్తున్నారని తెలిసి జిల్లెల తండా వాసులు భారీగా గుమిగూడారు. రాహుల్‌తో కలిసి మాట్లాడేందుకు పెద్దయెత్తున తరలివచ్చారు గ్రామస్తులు.
Congress Public Meeting LIVE: నాగర్‌కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామంలోని చంద్రయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కల్వకుర్తి బహిరంగ సభకు వెళ్తున్న రాహుల్‌గాంధీ.. సడెన్‌గా తన షెడ్యూల్‌ని మార్చేశారు. రాహుల్‌గాంధీ తమ గ్రామానికి వస్తున్నారని తెలిసి జిల్లెల తండా వాసులు భారీగా గుమిగూడారు. రాహుల్‌తో కలిసి మాట్లాడేందుకు పెద్దయెత్తున తరలివచ్చారు గ్రామస్తులు. ఇక వెల్దండలోని లంబాడీ తండాకు వెళ్లి, అక్కడ వారితో కలిసి భోజనం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ కల్వకుర్తి లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..