దమ్మపేటలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియోలో మీకోసం..
ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 16 రోజుల పాటు ముఖ్యమంత్రి మొత్తంగా 54 సభలు నిర్వహించనున్నారు.
ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 16 రోజుల పాటు ముఖ్యమంత్రి మొత్తంగా 54 సభలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన చేయనుండగా.. దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలో సభలు నిర్వహిస్తారు. ఈ నెల 28 వరకు ఈ విడత ప్రచారం జరగనుండగా.. గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగుస్తుంది.
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

