Big News Big Debate: పెద్దల సభలో ఈ సీన్ల సంగతేంటి..?? లైవ్ వీడియో

Updated on: Aug 12, 2021 | 6:52 PM

ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన చట్టసభల్లో సభ్యులు ప్రవర్తన శృతి మించుతోంది. రాజ్యాంగం వారికి ప్రత్యేకంగా కొన్ని ప్రివిలేజెస్‌ ఇచ్చింది నిజమే.. కానీ స్థాయికి మించి విశృంఖలంగా ప్రవర్తించడానికి లైసెన్స్‌ ఎక్కడా ఇవ్వలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us