Big News Big Debate: బీజేపీ, జనసేన మధ్యలో టీడీపీ.. పొత్తులపై రాజకీయ ఎత్తులు..

| Edited By: Ravi Kiran

Nov 03, 2021 | 6:59 PM

జనసేనాని స్వరం మారుతోందా.? కమలంతో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా ఉంటున్నారా? విశాఖ తీరంలో వీచిన పవనాలు దేనికి సంకేతం.? PK డైలాగులపై YCP అనుమానం నిజమేనా.?

Published on: Nov 03, 2021 06:57 PM