Hyderabad Rains Live Updates Video: హెచ్చరిక .. ఎవరూ బయటకు రావొద్దు..! చెరువుల్లా మారిన సిటీ రోడ్లు..(వీడియో)

|

Sep 28, 2021 | 6:23 AM

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీ , తెలంగాణ లోనే కాదు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరం లోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒడిశాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి..

Follow us on