PM Modi gets emotional Video: రాజ్యసభ్యలో కంటతడి పెట్టిన ప్రధాని మోదీ..

|

Feb 10, 2021 | 10:22 AM

రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశించి ఆయన కాసేపు ప్రసంగించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గురించి మాట్లాడేటప్పుడు మోదీ కంటతడి పెట్టుకున్నారు

 

Click For More Videos: వీడియోలు

Follow us on