Variety Toddy Video:రామచిలుక ఎంగిలిచేసిన కల్లుకు భలే డిమాండ్. తెలంగాణలోని ఆ ప్రాంతానికి క్యూ

Variety Toddy Video:రామచిలుక ఎంగిలిచేసిన కల్లుకు భలే డిమాండ్. తెలంగాణలోని ఆ ప్రాంతానికి క్యూ

Updated on: Feb 20, 2021 | 10:01 AM

చిలక కొట్టిన జామపండు భలే తియ్యగా ఉంటుందని అంటారు..అంతేకాదు, ఇప్పుడు, చిలుక తాగిన కల్లు కూడా ఇంకా మధురంగా ఉంటుందని చెబుతున్నారు కల్లు ప్రియులు..