My India My Life Goals: గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం.. బయోగ్యాస్ వినియోగాన్ని పెంచుదాం..
My India My Life Goals: పర్యావరణం బాగుంటేనే.. మనమంతా బాగుంటాం.. అందుకే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచడానికి ప్రయత్నించండి. దేశంలోని వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి. వినియోగాన్ని పెంచాలి.
My India My Life Goals: పర్యావరణం బాగుంటేనే.. మనమంతా బాగుంటాం.. అందుకే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచడానికి ప్రయత్నించండి. దేశంలోని వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి. వినియోగాన్ని పెంచాలి. బయోగ్యాస్ స్వచ్ఛమైన శక్తి వనరు. ఈ ప్రక్రియలో బయోమాస్ ఇంధనంగా మారి.. మన అవసరాలను తీరుస్తుంది. గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాటంలో బయోగ్యాస్ ప్రాజెక్టులు చాలా సహాయపడతాయి.
మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Aug 10, 2023 06:36 PM
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

