Nandyala: సోలార్ ప్లాంట్‌లో అదేపనిగా వింత అరుపులు.. కెమెరాలో కనిపించిన దృశ్యం చూడగానే..
సోలార్ ప్లాంట్లో పని చేస్తోన్న సిబ్బందికి ఒక్కసారిగా ఎక్కడ నుంచో చప్పుళ్లు వినిపించాయి. అదేంటి అని.? ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ లో వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. అదేంటంటే.. ఈ స్టోరీలో చూసేయండి.
నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానిక పాణ్యం మండలం కందికాయపల్లె సోలార్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం చేస్తోంది. మంగళవారం సాయంత్రం సోలార్ ప్లాంట్‌లో చిరుత సంచారం చేయగా.. ప్లాంట్ సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు అన్ని రికార్డు అయ్యాయి. దీంతో సోలార్ ప్లాంట్ సిబ్బంది.. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఇటీవల శ్రీశైలంలోని జనావాసాల్లో కూడా చిరుత సంచరించడంతో.. యాత్రికులు, స్థానికులు భయపడుతున్నారు. త్వరతగిన చిరుతను అటవీశాఖ సిబ్బంది బంధించాలని కోరుతున్నారు.
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
Latest Videos
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

