పెంగ్విన్లే ఏలియన్సా..? శాస్త్రవేత్తలు చెబుతున్న మాటల్లో నిజమెంతా..?

Updated on: Sep 28, 2021 | 10:15 PM

ఏలియన్స్‌ భూమికి అవతల ఉన్న గ్రహంపై ఇవి జీవిస్తున్నాయన్న అనుకున్నాం. కానీ తాజా యూకేకు చెందిన లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ డేవ్‌ క్లెమెంట్స్‌ ఆధర్వంలోని కొందరు సైంటిస్టులు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్‌ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.

ఏలియన్స్‌ భూమికి అవతల ఉన్న గ్రహంపై ఇవి జీవిస్తున్నాయన్న అనుకున్నాం. కానీ తాజా యూకేకు చెందిన లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ డేవ్‌ క్లెమెంట్స్‌ ఆధర్వంలోని కొందరు సైంటిస్టులు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్‌ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఏలియన్స్‌పై వాళ్లు చేసిన ఆ కామెంట్స్‌ ఏంటి.? ఫాక్లాండ్‌ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి టాయిలెట్‌ ద్వారా రిసెర్చ్‌ చేస్తుండుగా.. వాటిలో ఫాస్పైన్‌ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయని నిర్ధారణకు వచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ధావన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. అవును.. నిజమే అంటున్న భజ్జీ.! వీడియో

Electric Bikes: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్‌ కష్టాలకు చెక్.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us