Puneeth Rajkumar Live: కన్నడ పవర్‌స్టార్‌ ‘పునీత్‌ రాజ్‌కుమార్‌’ కన్నుమూత.. కర్ణాటకలో హై అలర్ట్‌.. (లైవ్ వీడియో)

|

Oct 29, 2021 | 8:52 PM

పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని విషాదంలో మించేసింది. అప్పు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పునీత్.. ఇక సెలవు అంటూ హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్లిపోయారు.

Follow us on