Jammu And Kashmir 4G Internet Video: జమ్మూకశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4 జీ ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
జమ్మూకశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసిన సమయంలో భద్రతా కారణాల నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
Loading...
Unable to load recommendations.
Follow Us
