ఇది కదా పండగంటే.. ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. అర్థరాత్రి నుంచే అమల్లోకి..
ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. జీఎస్టీ 2.0.. సెప్టెంబర్ 22.. సోమవారం అమలులోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.. ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు ఉండనున్నాయి.. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది.
ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. జీఎస్టీ 2.0.. సెప్టెంబర్ 22.. సోమవారం అమలులోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.. ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు ఉండనున్నాయి.. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆహారం, పాల ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, దుస్తులు, ఫుట్ వేర్, విద్యా సామాగ్రి, ఆరోగ్యోపకరణాల ధరలు తగ్గనున్నాయి.. గతంలో 12 శాతం స్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వస్తాయి. 28 శాతం స్లాబ్‌లోని 90 శాతం వస్తువులు 18 శాతంలోకి రాబోతున్నాయి. దసరా, దీపావళి ముందు పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి.
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

