Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. ప్రత్యక్ష ప్రసారం
భాగ్యనగర గణేష్ శోభాయాత్ర.. ఇది ఏడు దశాబ్దాల చరిత్ర. సాగరమంత జనం మధ్య జరిగే మహా నిమజ్జనం. టన్నుల కొద్దీ జోష్.. అందుకే ఇది మస్త్ ఫేమస్. హైదరాబాద్ గణేషుడంటేనే వరల్డ్ ఫేమస్ గణేశుడు. బాలాపూర్ లడ్డూ వేలం ఎంతకు పోయిందన్న
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్ అంతా వేలాది వినాయకులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్రజలు అందరూ ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఇప్పుడు బడా వినాయకుని శోభయాత్ర ప్రారంభమైంది. ఈ గణేష్ శోభయాత్ర ప్రత్యక్ష ప్రసారం చూడండి.
భారీ భద్రత మధ్య హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున నుంచే విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. వాహనాలు, ప్రజల రద్దీ మధ్య ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోతోంది. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ సహా నగరంలోని ఇతర కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఇప్పటి వరకు సుమారు లక్షా 50 వేల గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు తెలుస్తోంది.
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

