ముచ్చట్లు ఎక్కువ పెడుతున్నారా..ముసలివాళ్లు అవ్వడం ఖాయం!వీడియో
గాసిప్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది గుంపులుగా చేరి ఎక్కువగా ముచ్చట్లు పెడుతుంటారు. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇద్దరు ముగ్గురు మహిళలు ఒక్క చోట చేరారంటే, టైమ్ తెలియకుండా ముచ్చట్లలో మునిగిపోతారు. అయితే ఇలా ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం వలన త్వరగా ముసలి వాళ్లు అయిపోతారంట. అది ఎలా అనుకుంటున్నారా? పదండి మరి దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం.
సరైన జీవనశైలిని పాటించడం అంటే, మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, మన ప్రవర్తన, మాట తీరు, మనం మాట్లాడే విధానం. ఇలా ప్రతీది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు, దాని ధ్వని కూడా చెడు ప్రభావాలను కలిగిస్తుందట.
ముఖ్యంగా అతిగా మాట్లాడటం లేదా, ఎక్కువ సేపు గాసిప్స్ పెట్టడం వలన సమయం వృధా అవ్వడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే మన మాటలు మానసిక ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, వంటివాటిపై కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుందట. అందుకే మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు వైద్య నిపుణులు
మరిన్ని వీడియోల కోసం :
భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!
ఆ గ్రామంలో ఒకే ఒక్కడు..వీడియో
టీవీ రిపేర్ చేస్తామని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి..కాసేపటికే సీన్ సితార్!
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

