LEO: లియో హిట్టా ?? ఫట్టా ?? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే

|

Oct 20, 2023 | 9:33 AM

తమిళ్లో నెంబర్ వన్ స్టార్‌గా కంటిన్యూ అవుతున్న విజయ్‌.. ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లియో.! క్రేజీ కాంబోగా త్రూ అవుట్ వరల్డ్ బజ్ చేసిన ఈ మూవీ.. హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య.. రీసెంట్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.? అందరూ అనుకుంటున్నట్టే.. మైండ్ బ్లోయింగ్‌లా ఉందా..? లోదా సో.. సో.. గా సాగిపోయిందా.. ? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! పార్తీబన్ అలియాస్ విజయ్ తన కుటుంబంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని

తమిళ్లో నెంబర్ వన్ స్టార్‌గా కంటిన్యూ అవుతున్న విజయ్‌.. ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లియో.! క్రేజీ కాంబోగా త్రూ అవుట్ వరల్డ్ బజ్ చేసిన ఈ మూవీ.. హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య.. రీసెంట్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.? అందరూ అనుకుంటున్నట్టే.. మైండ్ బ్లోయింగ్‌లా ఉందా..? లోదా సో.. సో.. గా సాగిపోయిందా.. ? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! పార్తీబన్ అలియాస్ విజయ్ తన కుటుంబంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని థియోగ్‌లో కాఫీ షాప్ పెట్టుకుని ఉంటాడు. అక్కడే బతుకుతుంటాడు. ఆయనకు భార్య సత్య అలియాస్ త్రిష, కొడుకు, కూతురు ఉంటారు. హాయిగా సాగిపోతున్న పార్తీబన్ జీవితంలోకి అనుకోకుండా కొందరు వ్యక్తులు ఎంటర్ అవుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Harish Shankar: తమిళ హీరోకు ఇచ్చిపడేసిన.. హరీష్ శంకర్

Leo: ఆన్‌లైన్‌లో లీకైన… లియో FHD ప్రింట్.. షాక్‌లో మేకర్స్

Leo: లియో థియేటర్ల ముందు మాస్ జాతర

Bhagavanth Kesari: బాలకృష్ణ భగవంత్ కేసరి హిట్టా ?? ఫట్టా ??