Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ
అప్పుడెప్పుడో వచ్చిన ఫస్ట్ లుక్‌తో అందర్నీ స్టన్ అయిపోయేలా చేసిన లైగర్ టీం.. ఆ తరువాత రీలీజ్ చేసిన టీజర్ తో... త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అయిపోయింది. మోస్ట్ అవేటెడ్ విజయ్ దేవరకొండ సినిమాగా క్రేజీ నామ్ కమాయించింది.
అప్పుడెప్పుడో వచ్చిన ఫస్ట్ లుక్‌తో అందర్నీ స్టన్ అయిపోయేలా చేసిన లైగర్ టీం.. ఆ తరువాత రీలీజ్ చేసిన టీజర్ తో… త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అయిపోయింది. మోస్ట్ అవేటెడ్ విజయ్ దేవరకొండ సినిమాగా క్రేజీ నామ్ కమాయించింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో నయా నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది లైగర్. రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. యూట్యూబ్‌ను దిమ్మ తిరిగేలా రఫ్పాడిస్తోంది. పూరీ మేకింగ్ గురించి.. విజయ్ లుక్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. ఇక సాలా క్రాస్ బ్రీడ్ ను ట్రైలర్ లో చూసిన వీడీ ఫ్యాన్స్.. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయడమే కాదు.. ట్రైలర్‌ను సీన్ టూ సీన్ చూస్తూ.. స్టోరీని గెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాని వీరి పప్పులేవీ ఉడకకుండా.. సినిమా స్టోరీ ఏమాత్రం రివీల్ కాకుండా ట్రైలర్ డిజైన్ చేశారు పూరీ. అక్కడక్కడ తన స్టైల్ ఆఫ్ రీసౌండ్ డైలాగులతో.. విజయ్ దేవరకొండ మాచో లుక్స్‌తో.. రోమాలు నిక్కబొడిచే ఆర్ ఆర్‌తో.. ట్రైలర్‌ను మాసీ ప్యాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Charmy Kaur: ఒక్క క్షణం ఛార్మీకి చుక్కలు చూపించారుగా !!