Honey Rose: ఎల్లోరా శిల్పం‌లా ఫోజులిచ్చిన హనీ రోజ్.. అమ్మడి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..

Honey Rose: ఎల్లోరా శిల్పం‌లా ఫోజులిచ్చిన హనీ రోజ్.. అమ్మడి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..

Rajeev Rayala

|

Updated on: Aug 11, 2024 | 12:38 PM

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇంతందం ఇన్నాళ్లు కనబడలేదు అంటూ కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు, హనీ రోజ్ అందానికి , వయ్యారాలు తెలుగు ఆడియన్స్ ఫ్లాట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. ఆమె ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ కు మాత్రమే హాజరవుతోంది

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది హాట్ బ్యూటీ హనీ రోజ్. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇంతందం ఇన్నాళ్లు కనబడలేదు అంటూ కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు, హనీ రోజ్ అందానికి , వయ్యారాలు తెలుగు ఆడియన్స్ ఫ్లాట్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. ఆమె ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ కు మాత్రమే హాజరవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ హెగా ఉండే హనీ రోజ్, రెగ్యులర్‌గా అభిమానులను ఆకట్టుకునేలా ఫోటోలు‌, వీడియోలు షేర్ చేస్తోంది.