పిచ్చికుక్కలా సినిమా కోసం కష్టపడ్డా.. తన చెప్పుతో తనే కొట్టుకున్న డైరెక్టర్
కన్నీళ్లతో తన ఆవేదన వ్యక్తం చేసిన బార్బరిక్ డైరెక్టర్. తన సినిమాకు ఎవరూ రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా నా సినిమా కోసం కష్టపడ్డాను.. అయినా.. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.
కన్నీళ్లతో తన ఆవేదన వ్యక్తం చేసిన బార్బరిక్ డైరెక్టర్. తన సినిమాకు ఎవరూ రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా నా సినిమా కోసం కష్టపడ్డాను.. అయినా.. ఏం ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటానని.. నా భార్య భయపడుతోంది. సినిమా బాలేకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని చెప్పినా.. జనాలు థియేటర్‌కు రావడం లేదు. మలయాళ సినిమా చూస్తున్నారు
కానీ తెలుగు సినిమా చూడడం లేదు.. అందుకే అక్కడే సినిమా చేసుకొస్తా.. కనీసం అప్పుడైనా చూస్తారేమోనని తెలుగు ప్రేక్షకుల మీద కోపంతో
తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు డైరెక్టర్.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

