TOP 9 ET News : నీ సాయం మరువలేనిది.. | కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం..(వీడియో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించడం సంతోషమేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కు కైకాల ఓ లేఖ రాశారు.
వైరల్ వీడియోలు
Latest Videos