నిజమైన హీరోలంటే వీరు..ఇండస్ట్రీ బాగు కోసం గొప్ప నిర్ణయం

|

Jul 28, 2022 | 8:34 AM

పరిశ్రమ ఫేస్ చేస్తున్న అన్ని సమస్యల పరిష్కారంపై క్లియర్ పిక్చర్‌ వచ్చేదాకా కెమెరాలన్నీ స్పిచ్చాఫన్న మాటను తాజాగా కాస్త గట్టిగా చెప్పి అందర్నీ షాక్ చేశారు ప్రొడ్యూసర్ గిల్డ్‌ సభ్యులు.

పరిశ్రమ ఫేస్ చేస్తున్న అన్ని సమస్యల పరిష్కారంపై క్లియర్ పిక్చర్‌ వచ్చేదాకా కెమెరాలన్నీ స్పిచ్చాఫన్న మాటను తాజాగా కాస్త గట్టిగా చెప్పి అందర్నీ షాక్ చేశారు ప్రొడ్యూసర్ గిల్డ్‌ సభ్యులు. సినిమాలను ఉన్నపళంగా ఆపేయాలని డిసైడ్ కూడా అయ్యారు. దీంతో ఇప్పటికే షూటింగ్‌లో ఉన్న.. షూటింగ్‌కు రెడీ అవుతున్న దాదాపు 20 సినిమాలు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులకు తోడు.. సినిమా బడ్జెట్ కంట్రోల్‌.. టాప్ హీరోల రెమ్యూనరేషన్ల గురించి కూడా గిల్డ్ తీవ్రంగా ఆలోచింది. సినిమా హీరోల రెమ్యూనరేషన్ తగ్గితే కాని.. సినిమా బడ్జెట్‌ లో చాలా తేడా వస్తుందన్న నిర్ణయానికి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: కరణ్ అడిగిన బోల్డ్‌ ప్రశ్నకు VD దిమ్మతిరిగే సమాధానం

ఆగిపోయిన పుష్ప, గాడ్‌ఫాదర్, రామ్‌ చరణ్‌ మూవీస్

‘ఆ డైలాగ్ తీసేయమని అన్నారు ఇది నా సినిమా అని బదులిచ్చా..’

Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం

Published on: Jul 28, 2022 08:33 AM