టాలీవుడ్ హీరోతో.. కోలీవుడ్ హీరోయిన్ ఎఫైర్.. ఈ కథ తెలిసి శివమెత్తిన హీరో తల్లి
టాలీవుడ్‌లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ హీరోయిన్, హీరో తల్లి వివాదం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. తమిళ భామగా గుర్తింపు పొందిన ఆ హీరోయిన్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ఓ హీరోతో రెండు చిత్రాల్లో కలిసి నటించిన సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌కు హీరో వచ్చేవాడని, విషయం తెలిసిన హీరో తల్లి హీరోయిన్‌తో గొడవపడినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.
ఇండస్ట్రీ లోపల జరిగే విషయాలు అప్పుడప్పుడు లీక్ అయి వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు లేట్ గా కూడా లీక్ అవుతాయి. తాజాగా ఓ హీరో తల్లి – హీరోయిన్ తో గొడవ పడ్డ సంగతి బయటకు వచ్చింది. ఈ ఘటన కొన్నాళ్ల క్రితం జరిగినా ఆ హీరోయిన్ ఇటీవల మళ్ళీ కనిపించడంతో ఈ చర్చ జరుగుతుంది. తమిళ భామ అయిన ఆ హీరోయిన్ తెలుగులో కూడా హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఓ హీరోతో రెండు సినిమాల్లో కలిసి నటించింది. అప్పట్లోనే ఈ ఇద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు ఆ హీరోయిన్ వేరే వ్యాపారవేత్తతో ప్రేమ ప్రకటించి త్వరలోనే పెళ్లి అని చెప్పి సినిమాలకు దూరమయింది. కానీ అది బ్రేకప్ అవ్వడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్నేళ్ల క్రితం ఆ టాలీవుడ్ హీరోతో తమిళ భామ డేటింగ్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ ఒక అపార్ట్మెంట్ లో హైదరాబాద్ లోనే ఉండేదట. హీరో అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడట. ఈ విషయం తెలిసిన హీరో తల్లి వచ్చి హీరోయిన్ తో పెద్ద గొడవ పెట్టుకుంది. ఈ గొడవ వల్లే హీరోయిన్ – హీరో మధ్య దూరం పెరిగి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోయిన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆ హీరోయిన్ అప్పట్లో చేసిన సంఘటనలు అన్ని వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టికెట్ ఇవ్వలేదని.. ఏకంగా థియేటర్‌నే కొనేశాడు.. ప్రభాస్ ఫ్యాన్‌తో పెట్టుకుంటే అంతే మరి!
Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్ ఫన్నీ కామెంట్స్
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత