Top9 ET News: కృతజ్ఙత లేని వ్యక్తి! హీరోపై బండ్ల షాకింగ్ ట్వీట్
ఇటీవల యాడ్ ఫిలిం షూటింగ్‌లో గాయపడ్డ ఎన్టీఆర్, పూర్తిగా కోలుకోముందే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. షెడ్యూల్ క్యాన్సిల్ చేస్తే నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని నొప్పిని భరిస్తూ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు తన మాటలతో ఓ రేంజ్‌లో అందర్నీ ఆకట్టుకుని నెట్టింట వైరల్ అయిన బండ్ల.. ఇప్పుడు ఉన్నట్టుండి ఓ డొంక తిరుగుడు ట్వీట్ చేశాడు. ‘కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతజ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు’ అని బండ్ల గణేష్ తన ట్వీట్లో షాకింగ్‌గా రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్ టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోని ఉద్దేశించే అనే కామెంట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరనే డిస్కషన్ సోషల్ మీడియాలో ఊపొందుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్
గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే
కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

