Top 9 ET: దసరాకు కలుద్దాం..! జక్కన్న నోటి నుంచి గుడ్ న్యూస్..
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా వార్ 2. ఈ సినిమా వసూళ్లు 300 కోట్లు దాటినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆగస్ట్ 14న విడుదలైంది వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదున్నారు మేకర్స్. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని.. ప్రస్తుతం తారక్ నటిస్తున్న డ్రాగన్ తర్వాత తెరకెక్కబోయే చిత్రం దేవర 2 అంటున్నారు
మహేష్ బాబు, రాజమౌళి సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవంబర్‌లో ఈ చిత్రం నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పారు దర్శక ధీరుడు. అయితే దసరాకే పోస్టర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన మీద జరుగుతున్న చర్చకు స్పందించారు వంశీ. తనకు ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని.. త్వరలోనే మాస్ జాతర సినిమాతో కలుస్తానని చెప్పారు నాగవంశీ.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

