TOP 9 ET News: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మైండ్‌ షేక్‌ డీల్

Updated on: Sep 19, 2025 | 4:30 PM

దీపిక పదుకొన్ ట్యాలెంటెడ్ నటే.. ఇది ఖండించలేని విషయం. దీపిక్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా ఇష్యూ కారణంగానే.. ఈమె ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో బ్యాడ్ అయిపోయింది. స్పిరిట్ సినిమాకు గాను దీపిక రెమ్యునరేషన్‌ భారీ గా అడగడం పలు కండీషన్స్ పెట్టడం.. దీంతో సందీప్ ఆమెను కాదని త్రిప్తిని సెలక్ట్ చేసుకోవడం.. ఈ విషయంగా హర్ట్‌ అయిన దీపిక అండ్ ఆమె టీం.. స్పిరిట్ స్టోరీని తన నియర్ అండ్ డియర్స్ దగ్గర లీక్ చేయడం.

అల్లు అర్జున్, అట్లీ సినిమా సెట్స్‌పై ఉండగానే ఓటిటి డీల్ కుదిరిందని తెలుస్తుంది. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రేసులోకి వచ్చింది. తాజాగా ఆ సంస్థ సీఈఓ ప్రత్యేకంగా అల్లు అర్జున్ టీంను కలిసారు. ఈ మధ్యే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న AA22.. నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్‌లో అబు దాబిలోని లీవా ఎడారిలో జరగబోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమాభిషేకం, డాక్టర్‌ చక్రవర్తి సినిమాలు రీ-రిలీజ్‌.. అందరికీ టికెట్స్ ఫ్రీ..

RGVపై దహనం ఎఫెక్ట్.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ఆమె..!‌

Deepika Padukone: కల్కి సీక్వెల్‌ నుంచి దీపిక అవుట్ మరి.. ఆ ఛాన్స్ ఎవరికో ??