Best Music Director: నేషనల్ అవార్డ్స్ లో మరోసారి రీసౌండ్ చేసిన తమన్.. ఆ మూవీ మరోసారి టాప్ లో..
అనుకున్నట్టే అయింది. .జాతీయ స్థాయిలో తమన్ పేరు మరో సారి మారుమ్రోగిపోతోంది. అలా.. కారణంగా.. ఏకంగా జాతీయ ఉత్తర మ్యూజిక్ డైరెక్టర్ అనే అవార్డు..
అనుకున్నట్టే అయింది. .జాతీయ స్థాయిలో తమన్ పేరు మరో సారి మారుమ్రోగిపోతోంది. అలా.. కారణంగా.. ఏకంగా జాతీయ ఉత్తర మ్యూజిక్ డైరెక్టర్ అనే అవార్డు.. ట్యాగూ.. తమన్ కు వచ్చేసింది. ఇప్పుడిదే టాక్ నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. తాజాగా కేంద్రం.. 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను అనౌన్స్ చేసింది. అయితే ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా.. సుహాస్ నటించిన కలర్ ఫోటో నిలవగా.. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎన్నికయ్యారు. తను కంపోజ్ చేసిన అల వైకుంఠపురం మ్యూజిక్ కు గాను తమన్ ఈ అవార్డును దక్కించుకున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నేషనల్ వైడ్ బజ్ చేసింది. ఇక తమన్ ఇచ్చిన సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో బజ్ చేశాయి. ఇన్‌స్టా రీల్స్ రూపంలో ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాయి. దీంతో అందరూ అనుకున్నట్టే… జాతీయ అవార్డును తమన్ కు కట్టబెట్టాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..