అయ్యయ్యో ఇదేందయ్యా.. హీరోయిన్ పెళ్లి చేసుకుందయ్యా
పెళ్లిళ్లు సర్గంలో నిర్ణయించబడాయనేది ఎంత వరకు నిజమో తెలియదు కాని.. వీరి పెళ్లి మాత్రం స్వర్గంలోనే నిర్ణయించబడిందని అంటున్నారు వీర పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు.
పెళ్లిళ్లు సర్గంలో నిర్ణయించబడాయనేది ఎంత వరకు నిజమో తెలియదు కాని.. వీరి పెళ్లి మాత్రం స్వర్గంలోనే నిర్ణయించబడిందని అంటున్నారు వీర పెళ్లి ఫోటోలు చూసిన నెటిజన్లు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే సేయింగ్ ను పక్కకు పెడితే… అమ్మాయి అబ్బాయి ఈడు జోడు బాగుండాలనే మాటలను పక్కకు పెడితే.. ప్రేమ గుడ్డిదనే కామెంట్‌ను అనుసరిస్తే.. డబ్బు ఏదైనా చేస్తుందనే నగ్న సత్యాన్ని నిజంగా చేస్తే… ఎలా ఉంటుంది! అచ్చం ఈ హీరోయిన్, ప్రొడ్యూసర్ పెళ్లిలా ఉంటుంది. ఎస్..! తమిళ్ సీరియల్స్ లో హీరోయిన్ నటించే మహాలక్ష్మీ.. సినిమాలు, సీరియల్లు ప్రొడ్యూసర్ చేసే రవిందర్ చంద్రశేఖర్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని తమ భాగస్వాములతో బ్రేకప్ చెప్పిన వీరు… తాజాగా పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమను బంధంగా మార్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: జాతరే జాతరగా.. పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!
క్లాస్ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే
ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో