Kona Venkat: కంటెంట్ ఉంటే.. సినిమా హిట్టే..

Updated on: Feb 13, 2026 | 10:10 AM

ఈ నెల 27న విడుదలవుతున్న 'సన్నాఫ్' సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. కోన వెంకట్ మాట్లాడుతూ, మంచి కాస్ట్ అండ్ క్రూతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలు విజయం సాధిస్తే కొత్త వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. సాయి సింహాద్రి, మీరా రాజ్ జంటగా బత్తుల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ నెల 27న రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సన్నాఫ్’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోనా వెంకట్‌, సముద్ర, వీఎన్ ఆదిత్య, శోభారాణి పాల్గొన్నారు. సాయి సింహాద్రి, మీరా రాజ్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు బత్తుల సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందన్నాడు. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయిందన్నాడు. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయని.. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారంటూ చెప్పుకొచ్చాడు కోన. ఈ క్రమంలోనే‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాడు కోన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

డయాబెటిస్ నిర్థారణకు.. HBA1C టెస్ట్‌ ఒక్కటే కరెక్ట్‌ కాదు!

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’