దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

Updated on: Oct 04, 2025 | 4:40 PM

స్టార్ హీరోయిన్ సమంత తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. "కొత్త ప్రయాణం" అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో రెండో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చింది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ తో ఆమె ప్రేమలో ఉన్నారని, త్వరలో ఒకటి కాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ప్రయాణం రాజ్ తోనేనా అని నెటిజన్లు చర్చిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. “కొత్త ప్రయాణం” అంటూ ఆమె పోస్ట్ చేసిన ఫోటో అభిమానులలో ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్, కొంతకాలంగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సమంత తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంటి గోడపై తన పేరులోని మొదటి అక్షరాలు సామ్ అని డిజైన్ చేయించిన లోగో ఫోటోను ఆమె పంచుకున్నారు. అయితే, ఈ ఇల్లు హైదరాబాద్ లో ఉందా లేక ముంబైలోనా అనే విషయంపై స్పష్టత లేదు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో