Samantha: పెళ్లి, చదువుపై సమంత కామెంట్స్‌ వైరల్‌.. వీడియో

|

Nov 02, 2021 | 12:32 PM

సామ్,చైతూ విడాకుల ప్రకటన అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఆ తర్వాత సమంత మరింతగా వార్తలలో నిలుస్తుంది. గత కొద్దిరోజులుగా సామ్ తన ఇన్‏స్టాలో పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ వస్తుంది.

సామ్,చైతూ విడాకుల ప్రకటన అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఆ తర్వాత సమంత మరింతగా వార్తలలో నిలుస్తుంది. గత కొద్దిరోజులుగా సామ్ తన ఇన్‏స్టాలో పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తూ వస్తుంది. ఇటీవల తన స్నేహితురాలితో కలసి ఛార్‏ధమ్ యాత్ర చేసింది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా యాత్ర ముగించిన సామ్.. పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. అలాగే తన ఇన్‏స్టాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్‌ నెటిజన్లను మరింతగా ఆకర్షిస్తోంది. మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడనవసరం లేకుండా ఆమెను సమర్థంగా తీర్చిదిద్దండి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఈ పిల్లి మామూలుది కాదు..శునకాన్నే ఆడేసుకుంది.. వీడియో

Viral Video: అరుదైన గుడ్లగూబ..కొన్ని సెకన్లు మాత్రమే ప్రత్యక్షం.. వీడియో

నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్‌.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..! వీడియో

Published on: Nov 02, 2021 12:17 PM