రీతూ గేమ్ క్లోజ్ ఇక !! పవన్ తో మాధురి నయా స్ట్రాటజీ

Updated on: Oct 31, 2025 | 11:45 AM

రీతూ-పవన్‌ల ప్రేమ ఇప్పుడు ముదిరి పాకానికి చేరుకున్నట్టుంది. అందుకే విడిపోడానికి రెడీగా ఉన్న మొగుడు పెళ్లాంలా తరుచూ వీళ్లద్దరూ గొడవలు పడుతున్నారనే కామెంట్ షో చూస్తున్న బీబీ ఫ్యాన్స్‌ నుంచి వస్తోంది. రీసెంట్‌ ఎపిసోడ్‌లో కూడా వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్‌ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్‌ పవన్‌కు తిక్క రేగింది.

రీతూ-పవన్‌ల ప్రేమ ఇప్పుడు ముదిరి పాకానికి చేరుకున్నట్టుంది. అందుకే విడిపోడానికి రెడీగా ఉన్న మొగుడు పెళ్లాంలా తరుచూ వీళ్లద్దరూ గొడవలు పడుతున్నారనే కామెంట్ షో చూస్తున్న బీబీ ఫ్యాన్స్‌ నుంచి వస్తోంది. రీసెంట్‌ ఎపిసోడ్‌లో కూడా వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్‌ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్‌ పవన్‌కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్‌ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్‌బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్‌ తనను తోసేశాడు. ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్‌తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్‌ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్‌ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్‌కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: కమల్–రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో

అందరూ అదే చేస్తే.. బాబుకు షాకిచ్చిన గోదావరి బుడ్డోడు

మొంథా ఎఫెక్ట్‌.. ఉప్పాడకు కొట్టుకొచ్చిన బంగారం

ప్రాణాలు కాపాడిన డ్రోన్లు.. ఎలాగో వీడీయో మీరే చూడండి

ముంచేసిన మొంథా.. ఆ ప్రాంతాలు అతలాకుతలం

Published on: Oct 31, 2025 11:39 AM