Ritika Nayak: బుట్టబొమ్మ ఈ ముద్దుగుమ్మ.. క్యూట్ వీడియోతో కవ్విస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్..
తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకేఒక్క సినిమాతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు ఈ అమ్మడు. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తోంది. హాయ్ నాన్న సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
చేసింది ఒక్క సినిమానే కానీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రితిక నాయక్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకేఒక్క సినిమాతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు ఈ అమ్మడు. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తోంది. హాయ్ నాన్న సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ చిన్నదానికి సంబందించిన ఓకే క్యూట్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో లంగా ఓణిలో అదరగొట్టింది ఈ చిన్నది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.