RGV Supports Ranveer: రణ్‌వీర్ న్యూడ్‌ ఫోటోలపై వెరైటీగా రియాక్టైన వర్మ.. ఏడ్చిన బాలీవుడ్ హీరో..

Updated on: Jul 27, 2022 | 6:45 AM

ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దిగిన రణ్ వీర్ ఫోటోలపై రచ్చ ఇంకా ఆగడం లేదు. కొందరు ఈ ఫోటోలను విమర్శించడం మానడం లేదు. దీనికి తోడు తాజాగా ఈ ఫోటోలపై..


ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దిగిన రణ్ వీర్ ఫోటోలపై రచ్చ ఇంకా ఆగడం లేదు. కొందరు ఈ ఫోటోలను విమర్శించడం మానడం లేదు. దీనికి తోడు తాజాగా ఈ ఫోటోలపై.. రణ్వీర్ వైఖరిపై ముంబయి పోలీస్‌ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే దీనిపై తాజాగా వర్మ స్పందించారు. తనకే తెలిసిన లాజికల్ భాషలో.. రణ్వీర్‌కు మద్దతిచ్చారు. మహిళలు చూపిస్తే.. తప్పులేదు కాని మగవారు చూపించకూడదా అంటూ.. ఓ కీ పాయింట్ పట్టుకున్నారు. లింగ సమానత్వం అంటే.. ఇదేనా అంటూ.. ఈ సారి కాస్త గట్టిగా.. త్రూ తన ట్విట్టర్ ప్రశ్నించారు. లింగ సమానత్వానికి న్యాయం చేయాలనే రణ్‌వీర్ ఇలా చేసి ఉండొచ్చని.. కనిపెట్టి.. తన మనుసు పసి గట్టి మరీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దాంతో పాటు.. రణ్‌వీర్ నగ్న ఫోటోను కూడా.. మరో సారి షేర్ చేసి నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 27, 2022 06:45 AM