Puneeth Raj kumar: అప్పు చివరి క్షణాలు.. భార్య ఒడిలో..! సీసీ ఫుటేజ్‌లో హాస్పిటల్‌కి వెళ్తూ.. (వీడియో)

|

Nov 03, 2021 | 9:36 AM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన హీరో మరణాన్ని కన్నడిగులు.. సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది.

Follow us on