Priyanka Chopra: నేషనల్‌, గ్లోబల్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా

Updated on: Jan 10, 2026 | 3:04 PM

బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియన్, హాలీవుడ్ సినిమాలను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. రాజమౌళి - మహేష్ బాబుల వారణాసి, హాలీవుడ్ సిరీస్ ది బ్లఫ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వృత్తితో పాటు కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు.

బాలీవుడ్‌లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి గ్లోబల్ స్టార్‌గా అవతరించిన ప్రియాంక చోప్రా, ఇప్పుడు ఇండియన్, హాలీవుడ్ చిత్రాలను సమర్థవంతంగా సమన్వయం చేస్తున్నారు. ఒకప్పుడు హాలీవుడ్‌కు తన మకాం మార్చేసిన పీసీ, ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాపై మళ్లీ దృష్టి సారించారు. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో ఆమె భారత మీడియాలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె ఇండియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jana Nayagan: ఓడి గెలిచిన హీరో.. ఎట్టకేలకు జననాయగన్‌కు లైన్ క్లియర్

Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ

Mamitha Baiju: మమితమ్మ దెబ్బకు.. జన నాయగన్ పై ట్రోల్స్

The Raja Saab Review: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే! రాజాసాబ్

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌