సింపుల్ ఇంగ్లీష్‌.. సలార్‌ రికార్డ్స్‌ ఇన్ హాలీవుడ్

|

Oct 01, 2023 | 9:08 PM

వెరీ రీసెంట్గా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. డార్లింగ్ ఫ్యాన్స్ అందర్నీ ఎగిరి గంతేసేలా చేసిన సలార్ టీం.. తాజాగా మరో అనౌన్స్ మెంట్ చేసింది. ఓవర్సీస్‌లో రికార్డ్‌ బద్దలు కొట్టే లొకేషన్స్‌లో.. సలార్ బొమ్మ పడడం ఖాయమని తాజాగా మరో సారి అనౌన్స్ చేసింది. ఎస్ ! పాన్ ఇండియాతో పాటే.. ఓవర్సీస్‌లోనూ.. మంచి మార్కెట్ షేర్ ఉన్న ప్రభాస్‌.. అక్కడ కూడా కలెక్షన్స్‌ కుమ్మేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే.. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ ను దక్కించుకున్న ప్రత్యంగిరా సినిమాస్..

వెరీ రీసెంట్గా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. డార్లింగ్ ఫ్యాన్స్ అందర్నీ ఎగిరి గంతేసేలా చేసిన సలార్ టీం.. తాజాగా మరో అనౌన్స్ మెంట్ చేసింది. ఓవర్సీస్‌లో రికార్డ్‌ బద్దలు కొట్టే లొకేషన్స్‌లో.. సలార్ బొమ్మ పడడం ఖాయమని తాజాగా మరో సారి అనౌన్స్ చేసింది. ఎస్ ! పాన్ ఇండియాతో పాటే.. ఓవర్సీస్‌లోనూ.. మంచి మార్కెట్ షేర్ ఉన్న ప్రభాస్‌.. అక్కడ కూడా కలెక్షన్స్‌ కుమ్మేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే.. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ ను దక్కించుకున్న ప్రత్యంగిరా సినిమాస్.. మోక్ష మూవీస్‌.. అప్పుడెప్పుడో ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాయి. నార్త అమెరికాలో దాదాపు 1979 ప్లస్‌ లొకేషన్స్‌లో సలార్‌ మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాయి. ప్రభాస్‌ పేరిట మరో రికార్డ్‌ క్రియేట్ హోప్‌ నిచ్చాయి. కానీ ఉట్టుండి ముందుగా అనుకున్నట్టు సలార్ మూవీ సెప్టెంబర్ 28కి రాలేకపోవడంతో.. ఈ రికార్డ్‌ క్రియేట్ కాకుండానే ఆగిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట్లు విలువ చేసే గిఫ్టులు.. సక్సెస్‌ ఇచ్చే కిక్కే వేరప్పా..

దిమ్మతిరిగే హింట్.. KGF3 వచ్చేస్తుందోచ్‌..

‘నా చావుకు దిల్ రాజు, శంకర్ కారణం’ రామ్‌ చరణ్‌ ఫ్యాన్ సూసైడ్ నోట్..