Pawan Kalyan: జాతరే జాతరగా.. పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
పవన్ బర్త్ డే సదర్భంగా తెలుగు టూ స్టేట్స్ లో సందడి నెలకొంది. సేనాని కార్యక్తలు.. మెగా అభిమానులు పవన్ బర్త్‌డే ను ఓ జాతలా ఎక్కడికక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. దేవరను కొలుస్తూ... చల్లగా ఉండాలని కోరకుంటున్నారు. భారీగా కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేశారు. కేక్ కటింగ్‌లు చేసి.. పవన్ మీదున్న ప్రేమను అందరికీ తెలిసేలా చేశారు. మరికొన్న చోట్ల సీఎం సీఎం అంటూ.. నినాదాలు చేశారు పవన్ ఫ్యాన్స్ .
పవన్ బర్త్ డే సదర్భంగా తెలుగు టూ స్టేట్స్ లో సందడి నెలకొంది. సేనాని కార్యక్తలు.. మెగా అభిమానులు పవన్ బర్త్‌డే ను ఓ జాతలా ఎక్కడికక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. దేవరను కొలుస్తూ… చల్లగా ఉండాలని కోరకుంటున్నారు. భారీగా కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేశారు. కేక్ కటింగ్‌లు చేసి.. పవన్ మీదున్న ప్రేమను అందరికీ తెలిసేలా చేశారు. మరికొన్న చోట్ల సీఎం సీఎం అంటూ.. నినాదాలు చేశారు పవన్ ఫ్యాన్స్ .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!
క్లాస్ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే
ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
టికెట్లు క్యాన్సిల్ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!