మెల్‌బోర్న్ ప్రజలను వణికించిన NTR మాస్ క్రేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇక్కడే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ మాస్ ఫాన్స్ ఉన్నారు. తారక్ సినిమా విడుదలకు రెడీ అయిందంటే చాలు తమ ప్రేమను తెలియజేసేందుకు వెనుకాడరు. తమ క్రేజీ చర్యలతో ఎన్టీఆర్ సినిమాకు ప్రచారం కల్పించడంతో పాటు తమ అభిమానాన్ని చాటుతుంటారు. మెల్ బోర్న్లో తారక్ ఫాన్స్ ఇలాంటి పనే చేశారు.
ఈ పనితో ఆ దేశ ప్రజలను వణికించేశారు. ఇక అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డబ్బింగ్ మూవీ వార్ 2 నుంచి ఓ పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న మెల్ బోర్న్ యంగ్ టైగర్ హార్డ్ కోర్ ఫాన్స్ ఎన్టీఆర్ వార్ 2 అంటూ ఆకాశంలో రాపించారు. ఇక ఇది చూసిన మెల్ బోర్న్ వాసులు షాక్ అయ్యారు. వార్ అని రాసి ఉండటంతో దానిని ప్రమాదానికి సంకేతంగా భావించి నెట్టింట వణిక పోతూ పోస్టులు పెట్టారు. అయితే మెల్ బోర్న్ వాసుల పోస్టులు చూసిన తారక్ ఫాన్స్ తీరిగ్గా తమ అభిమాన హీరో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా పేరు వార్ 2 అని ఆ సినిమాకు ప్రమోషన్స్ కల్పించేందుకు ఇలా చేశామంటూ చెప్పారు. దీంతో పరేషానయిన కొంతమంది మెల్ బోర్న్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్ ను నవ్వుకునేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్‌పాత్‌లపై పడుకుంటే సైకో కిల్లర్ చేతిలో ఖతమే! వెన్నులో వణుకుపుట్టించే.. మస్ట్ వాచ్ సిరీస్ ఇదే!
బాబీ డియోల్‌కు ముందు ఆ హీరోనే ఔరంగజేబ్.. కానీ ఏం చేస్తాం ఆ స్టార్ బ్యాడ్ లక్
పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడేందుకు.. పెద్ద ప్లానే వేశారుగా
‘మా బావ ఎన్నో కష్టాలు పడ్డాడు..’ నమ్రత సిస్టర్ ఎమోషనల్ కామెంట్స్
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

