Kalki: కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

|

Jun 28, 2024 | 10:42 AM

సోషల్ మీడియాలో ఇప్పుడో లైన్ ఎక్కువగా కనిపిస్తోంది. జస్ట్ నౌ ఫినిష్‌డ్‌ కల్కి.. కలెక్ట్ మై బాడీ. కల్కి సినిమా చూసి ఎగ్జైట్‌ అయిన చాలా మంది డార్లింగ్ ఫ్యాన్స్‌ ట్విట్టర్ ఎక్స్‌లో పెడుతున్న లైన్ ఇది. ఈ ఒక్క లైన్‌ చాలు.. సినిమా క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉందో.. ఎంతటి థ్రిల్‌ను.. హైని కల్కి సినిమా చూసిన ఆడియెన్స్‌లో కలుగుతుందో తెలుస్తోంది. ఈ లైన్‌తో పాటు.. ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎగ్జైట్ ఫీలింగ్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. కల్కి సినిమా సక్సెస్‌ను మరో రేంజ్‌కి తీసుకెళుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on