Like Share Subscribe Pre Release Event : నేచురల్ స్టార్ గెస్ట్ గా సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ప్రీరిలీజ్ ఈవెంట్

|

Oct 29, 2022 | 7:50 PM

ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరుగుతోంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరయ్యారు.

Published on: Oct 29, 2022 07:50 PM