National Film Awards 2025 : ఘనంగా 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం
71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్(జవాన్),12th ఫెయిల్ నటుడు (విక్రాంత్),జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్ సినిమా (హిందీ), ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి
71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్(జవాన్),12th ఫెయిల్ నటుడు (విక్రాంత్),జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్ సినిమా (హిందీ), ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్,స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ సినిమా, బెస్ట్ లిరిక్స్ (బలగం ఊరు పల్లెటూరు పాట), బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ సినిమా( సాయి రాజేష్ నీలం),బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్ రోహిత్), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్( సుకృతి వేణి బండ్రెడ్డి)(గాంధీ తాత చెట్టు) డైరెక్టర్ సుకుమార్ కుమార్తె, ఉత్తమ్ చిత్రం యానిమేషన్ విజువల్స్,గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ తెలుగు అవార్డులను గెలుచుకున్నాయి.
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

