Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్

Updated on: Feb 07, 2026 | 3:59 PM

నాని ఇక మిడ్-రేంజ్ హీరో కాదు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3లతో హ్యాట్రిక్ 100 కోట్ల చిత్రాలు అందించిన నాని, తన మార్కెట్ రేంజ్‌ను అమాంతం పెంచేశారు. ప్యారడైజ్, సుజిత్ చిత్రాలతో కలిపి అతని రాబోయే రెండు సినిమాల బిజినెస్ 350 కోట్లు దాటే అవకాశం ఉంది. నానిని ఇంకా మీడియన్ రేంజ్ హీరో అనడం పొరపాటే.

నానిని ఇంకా మీడియన్ రేంజ్ హీరో అనడం పొరపాటే. సినిమా సినిమాకి తన రేంజ్‌ను పెంచుకుంటూ, నేచురల్ స్టార్ నాని టాప్ హీరోల జాబితాలోకి చేరుకుంటున్నారు. నాని గ్రోత్ అసాధారణంగా ఉంది. ఇప్పటికే నాని దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్యారడైజ్ బడ్జెట్ 150 కోట్లకు పైగానే ఉంది. ఈ చిత్రం నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే 100 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. శ్రీకాంత్ ఓదెలతో నాని కాంబినేషన్ కావడంతో ప్యారడైజ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటీటీలో నానికి ఉన్న మార్కెట్ నిర్మాతల భయాన్ని పోగొడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

స్టూడెంట్ ని కొట్టిన టీచర్… కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు